పోస్ట్‌లు

Rajamahendravaram Urban Police District రాజమహేంద్రవరం అర్బన్ పోలీసు జిల్లా 1వ పట్టణ లా & ఆర్డర్ పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఏలూరు రేంజ్ డీఐజీ గారు. ఈరోజు ఏలూరు రేంజ్ డీఐజీ శ్రీ కె.వి.మోహన్ రావు ఐ.పీ.యస్., వారు అడిషనల్ ఎస్పీ లా& ఆర్డర్ శ్రీమతి కె. లతా మాధురి గారితో కలసి 1వ పట్టణ లా&ఆర్డర్ పోలీసు స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసి అక్కడి పరిస్థితులు, పోలీసు స్టేషన్ పని తీరు, కేసుల దర్యాప్తు, విజిబుల్ పోలీసింగ్, ప్రజాసమస్యలు పరిష్కారం, పిటిషన్ మేనేజ్మెంట్, డయల్ 100 కాల్స్‌పై పోలీసులు సత్వరం స్పందించడం గురించి మరియు ఇతర అంశాలపై సెంట్రల్ జోన్ డిఎస్పీ శ్రీ జె.వి.సంతోష్ గారితో చర్చించారు. ఈ తనిఖీలో డీఐజీ గారు స్టేషన్ రికార్డులను పర్శిలించి, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించినారు, అలాగే UI కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అనంతరం స్టేషన్ రిసెప్షన్ కౌంటర్, హెల్ప్ డెస్క్ లను పరిశీలించి, స్టేషన్ కు వచ్చు ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారికీ ఉన్న సమస్యలను అడిగి
లయన్స్ క్లబ్ రాజమండ్రికి ఉత్తమ సేవా అవార్డు లయన్స్ & స్వర్ణాంధ్ర మొబైల్ ఫుడ్ సేవలకు జిల్లా గవర్నర్ ప్రశంసలు 10వ రోజుకు మొబైల్ ఫుడ్ సేవలు లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం క్లబ్ ఫీడ్ ద హంగర్ ఆకలి తీర్చండి అనే కార్యక్రమాన్ని నిరంతరం చేయడమే కాక అంతర్జాతీయ సేవా సంస్థ లక్ష్యాలను నెరవేరుస్తుందని లయన్స్ జిల్లా గవర్నర్ మంజులూరి విశ్వేశ్వరరావు ప్రశంసించారు. కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ లో జరిగిన లయన్స్ ప్రత్యేక సమావేశంలో జిల్లావ్యాప్తంగా లయన్స్ క్లబ్ ల మధ్య ఫీడ్ ద హంగర్ పోటీలలో జిల్లా స్థాయి ప్రథమ బహుమతిని లయన్స్ క్లబ్ రాజమండ్రికి సినీ నటుడు ఎల్ బి శ్రీరామ్ చేతులమీదుగా రీజియన్ చైర్మన్ లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబుకు అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ రాజమండ్రి స్వర్ణాంధ్ర సేవ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మొబైల్ ఫుడ్ సర్వీసు మంచి సేవా కార్యక్రమమని, అన్నార్తుల వద్దకే అన్నదానం అన్న నినాదంతో రాంబాబు చేస్తున్న నిరంతర సేవలకు లయన్స్ క్లబ్ సభ్యులందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా గవర్నర్ మెడల్, ప్రశంసాపత్రంతో పాటు ప్రైజ్ మనీ అతిథుల చే రాంబాబు కు అందిం

నన్నయ్య ప్రతిష్ట దెబ్బతీసేలా పిర్యాదు ఉంది..

చిత్రం

ఎంట్రన్సు టెస్టు లేకుండా ఎం ఎ కోర్సుకు ధరఖాస్తులు ఆహ్వానం..

చిత్రం

రాజమండ్రిలో పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్టు ఆరు వసంతాల వేడుక

చిత్రం

rajahmundry

చిత్రం
గుడిపూడి గోపాలకృష్ణ రాజమహేంద్రరవరం జర్నలిస్టు... సిసిసి ఛానల్.. 9395146294